కోతుల బెడద.. సిబ్బంది వినూత్న ఆలోచన
close
Published : 07/02/2020 22:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కోతుల బెడద.. సిబ్బంది వినూత్న ఆలోచన

గాంధీనగర్‌: గుజరాత్‌ అహ్మదాబాద్‌లోని సర్ధార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో కోతుల బెడద నుంచి తప్పించుకునేందుకు సిబ్బంది ఓ వినూత్న ఆలోచన చేశారు. రన్‌వేపై కోతుల గుంపులు విమానం ల్యాండింగ్‌, టేకాఫ్‌లకు తీవ్రంగా ఆటంకం కలిగిస్తున్నాయి. వానరాలు పెట్టే ఇబ్బందులతో విసిగిపోయిన విమానాశ్రయ సిబ్బంది ఎలుగుబంటి వేషంలో కోతులను తరిమి కొడుతున్నారు. పదిహేను రోజులుగా సాయంత్రం సమయంలో ఎలుగుబంటి దుస్తులు ధరించి కోతులను తరుముతున్నారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని