దిశ పోలీస్‌ స్టేషన్‌ను ప్రారంభించిన జగన్‌
close
Updated : 08/02/2020 11:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దిశ పోలీస్‌ స్టేషన్‌ను ప్రారంభించిన జగన్‌

రాజమహేంద్రవరం: తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి పర్యటన కొనసాగుతోంది. ఈ సందర్భంగా  రాజమహేంద్రవరంలో నూతనంగా ఏర్పాటు చేసిన దిశ పోలీస్‌స్టేషన్‌ను సీఎం ప్రారంభించారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు సుచరిత, మోపిదేవి వెంకటరమణ, ఏపీఐఐసీ ఛైర్మన్‌ రోజా, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ తదితరులు పాల్గొన్నారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని