శ్రీవారి సేవలో సినీ ప్రముఖులు
close
Updated : 10/02/2020 10:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

శ్రీవారి సేవలో సినీ ప్రముఖులు


తిరుమల: తిరుమల శ్రీవారిని సోమవారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. బాలీవుడ్‌ నటి జాన్వీ కపూర్‌, దర్శకుడు గోపీచంద్‌ మలినేని, సంగీత దర్శకుడు తమన్‌, రచయిత రామ జోగయ్యశాస్త్రి, గాయకుడు శ్రీకృష్ణ తదితరులు స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను వారికి అందజేశారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని