ఆందోళనలకు ఇది సమయం కాదు: పవన్‌
close
Published : 09/05/2020 19:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆందోళనలకు ఇది సమయం కాదు: పవన్‌

అమరావతి: విశాఖ గ్యాస్‌ ప్రమాద బాధితులకు సాయం చేయాలని పార్టీ శ్రేణులకు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పిలుపునిచ్చారు. గ్యాస్‌ లీక్‌ ఘటనపై  కొన్ని పార్టీలు ఆందోళన చేస్తున్నాయనీ.. దీనివల్ల కరోనా కేసుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందన్నారు. జనసేన నేతలు, కార్యకర్తలు ఆందోళనల్లో పాల్గొనవద్దని సూచించారు. ఆందోళనకు ఇది సమయం కాదనీ.. బాధితులకు అండగా ఉండాల్సిన సమయమన్నారు. కేంద్ర , రాష్ట్ర ప్ఱభుత్వాల తుది నివేదికలు వచ్చేదాకా వేచి చూద్దామన్నారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని