ప్రాణభయంతో ముందుకెళ్లిన మృగరాజులు
close
Published : 25/05/2020 11:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రాణభయంతో ముందుకెళ్లిన మృగరాజులు

ఆమ్రేలి : గుజరాత్‌ రాష్ట్రం ఆమ్రేలిలోని హలారియా గ్రామంలో జరిగిన ఓ ఘటన వీడియో వైరల్‌ అవుతోంది. ట్రాక్టర్‌ నడుపుకుంటూ వెళ్తున్న రైతులకు అకస్మాత్తుగా రెండు  సింహాలు ఎదురొచ్చాయి. ఒక్కసారిగా సింహాలను చూసి బెదిరిపోయిన డ్రైవర్‌ వాహనాన్ని నిలిపివేశాడు. అయితే మృగరాజులు వారిని పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోయాయి. ట్రాక్టర్‌పై ఉన్న ఓ వ్యక్తి మాత్రం సింహాలను కవ్వించే ప్రయత్నం చేశాడు. అయినా సింహాలు వారిని ఏమాత్రం పట్టించుకోకుండా ఠీవీగా ముందుకు అడుగులేశాయి. Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని