ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్‌!
close
Updated : 23/06/2020 19:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్‌!

విజయనగరం: ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాప్రతినిధికి కరోనా వైరస్‌ సోకింది. ఎస్‌.కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావుకు కరోనా పాజిటివ్‌ నిర్ధరణ అయింది. ఈ నెల 10న ఎమ్మెల్యే అమెరికా నుంచి వచ్చారు. కరోనా లక్షణాలను గుర్తించిన అధికారులు పరీక్షలు నిర్వహించారు. ట్రూనాట్‌, ఆర్డీ-ఆర్పీ, ఆర్టీ-పీసీఆర్‌ పరీక్షల్లో ఆయన కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ నెల 19న జరిగిన రాజ్యసభ ఎన్నికల ఓటింగ్‌లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. 

 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని