గుంటూరులో మరో 2 ట్రూ నాట్‌ పరీక్షా కేంద్రాలు 
close
Published : 06/07/2020 10:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

గుంటూరులో మరో 2 ట్రూ నాట్‌ పరీక్షా కేంద్రాలు 

కరోనా పరీక్షలు వేగవంతం చేసేందుకు చర్యలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో పరీక్షల సంఖ్యను పెంచాలని ప్రభుత్వం సూచించింది. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లాలో కరోనా పరీక్షలు వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఉన్న కేంద్రాలకు అదనంగా మరో రెండు ట్రూ నాట్‌ పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. సత్తెనపల్లి, బాపట్ల ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఈ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని