తెలంగాణ కరోనా @ 1,831
close
Updated : 06/07/2020 21:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తెలంగాణ కరోనా @ 1,831

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా కరాళనృత్యం కొనసాగుతోంది. గత 24 గంటల్లో 1,831 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 25,733కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 10,646 కరోనా కేసులున్నాయి. ఈ రోజు 2,078 మంది డిశ్ఛార్జి కాగా, ఇప్పటివరకు 14,781 మంది కోలుకున్నారు. ఈ రోజు చనిపోయిన 11 మందితో కలిపి మొత్తంగా 306 మంది కరోనాతో మృతి చెందారు. ఈ రోజు 6,383 శాంపిల్స్‌ను పరీక్షించగా... ఇప్పటివరకు 1,22,218 టెస్టులు జరిగాయి. ఈ రోజు నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 1,419 కేసులు వచ్చాయి. రంగారెడ్డి జిల్లా నుంచి 160 నమోదుకాగా, మేడ్చల్‌ నుంచి 117 వచ్చాయి. మిగిలిన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి... 



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని