కొవిడ్‌ వ్యాక్సిన్‌: కేజీహెచ్‌లో ఎథిక్స్‌ కమిటీ భేటీ
close
Updated : 07/07/2020 10:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొవిడ్‌ వ్యాక్సిన్‌: కేజీహెచ్‌లో ఎథిక్స్‌ కమిటీ భేటీ

విశాఖపట్నం: విశాఖలో కొవిడ్‌ వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రారంభానికి ఇంకా తేదీ ఖరారు కాలేదు. క్లినికల్‌ ట్రయల్స్‌కు సిద్ధంగానే ఉన్నా.. ప్రభుత్వ నిర్ణయం, అనుమతి కోసం కేజీహెచ్‌ అధికారులు ఎదురుచూస్తున్నారు. కొవిడ్‌ వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌కు ఐసీఎంఆర్‌ ఇటీవల కేజీహెచ్‌ను ఎంపిక చేసింది. ఇవాళ్టి నుంచి క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రారంభానికి షెడ్యూల్‌ ప్రకటించింది. క్లినికల్‌ ట్రయల్స్‌ బాధ్యతను ఏఎంసీ ఆచార్యుడు వసుదేవ్‌కు అప్పగించింది. ఈ నేపథ్యంలో ఇవాళ కేజీహెచ్‌లో ఎథిక్స్‌ కమిటీ భేటీ కానుంది. ఆస్పత్రిలో ఉన్న వసతులపై కమిటీ సభ్యులు చర్చించనున్నారు. క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించే విధానంపై డాక్టర్‌ వసుదేవ్‌ ప్రజెంటేషన్‌ ఇవ్వనున్నారు. 



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని