ఏపీ-కర్ణాటక బస్సు సర్వీసులు నిలిపివేత
close
Published : 14/07/2020 01:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఏపీ-కర్ణాటక బస్సు సర్వీసులు నిలిపివేత

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ - కర్ణాటక మధ్య అంతరాష్ట్ర బస్సు సర్వీసులు నిలిపివేయాలని ఏపీఎస్‌ఆర్టీసీ నిర్ణయించింది. బెంగళూరులో లాక్‌డౌన్‌ దృష్ట్యా ఈ నెల 15 నుంచి 23 వరకు బస్సు సర్వీసులు నిలిపివేస్తున్నట్లు ఆర్టీసీ ఈడీ బ్రహ్మానంద రెడ్డి తెలిపారు. దీంతో రేపు రాత్రి నుంచి కర్ణాటకకు సుమారు 140 బస్సు సర్వీసులు నిలిచిపోనున్నాయి. కర్ణాటకలో తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాత బస్సులు నడుపుతామని ఈడీ తెలిపారు. టికెట్లు బుక్‌ చేసుకున్న వారికి డబ్బులు రీఫండ్ చేస్తామని బ్రహ్మానంద రెడ్డి చెప్పారు. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని