వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ.. మరో 6 జిల్లాలకు
close
Published : 13/07/2020 21:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ.. మరో 6 జిల్లాలకు

అమరావతి: వైద్యం ఖర్చు వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపజేసే పథకాన్ని మరికొన్ని జిల్లాలకు వర్తింపజేయాలని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కొత్తగా కడప, కర్నూలు, ప్రకాశం, గుంటూరు, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు వర్తింపజేయాలని విస్తరించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. గురువారం నుంచి ఈ ఆరు జిల్లాల్లో సేవలు విస్తరించాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం మొత్తం 2,200 వైద్య ప్రక్రియలకు ఆరోగ్యశ్రీ వర్తిస్తోందని... గతంలో 1,059 వైద్య ప్రక్రియలకే ఆరోగ్యశ్రీ వర్తింపజేశారని అధికారులు తెలిపారు. 

 


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని