వాఘా సరిహద్దుకు బయల్దేరిన మంత్రి మోపిదేవి
close
Published : 05/01/2020 21:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వాఘా సరిహద్దుకు బయల్దేరిన మంత్రి మోపిదేవి

గన్నవరం: పాకిస్థాన్‌ చెరలో ఉన్న 20 మంది భారత మత్స్యకారులను పాకిస్థాన్‌ ప్రభుత్వం ఈరోజు విడుదల చేసిన విషయం తెలిసిందే. వీరిని వాఘా సరిహద్దు వద్ద భారత అధికారులకు రేపు అప్పగించనున్నారు. ఈ మేరకు విడుదలైన మత్స్యకారులను తీసుకొచ్చేందుకు గన్నవరం విమానాశ్రయం నుంచి ఏపీ మంత్రి మోపిదేవి వెంకటరమణ  అధికారులతో కలిసి వాఘా సరిహద్దుకు బయలుదేరారు. గుజరాత్‌కు వలస వెళ్లిన మత్స్యకారులు 2018, డిసెంబరులో అనుకోకుండా పాక్‌ జలాల్లోకి వెళ్లిపోయారు. దీంతో పాక్‌సైన్యం వారిని అదుపులోకి తీసుకొని బంధించింది.
 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని