ఆయుధాలను విడిచిపెట్టిన ఎన్‌డీఎఫ్‌బీ
close
Published : 17/01/2020 23:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆయుధాలను విడిచిపెట్టిన ఎన్‌డీఎఫ్‌బీ

 శాంతి చర్చల దిశగా ఒప్పందం

దిల్లీ: అసోంలోని నిషేధిత తిరుగుబాటు సంస్థ ‘నేషనల్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ బోడోలాండ్‌ (ఎన్‌డీఎఫ్‌బీ)’ ఆయుధాలను విడిచిపెట్టింది. హింసాత్మక కార్యకలాపాలను విడనాడి, ప్రభుత్వంతో శాంతి చర్చలకు ముందుకొచ్చింది. ఈ దిశగా కేంద్ర, అసోం ప్రభుత్వాధికారులు, ఎన్‌డీఎఫ్‌బీ ప్రతినిధులు శుక్రవారం త్రైపాక్షిక ఒప్పందంపై సంతకాలు చేశారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని