పాక్‌లో హిందూ వధువు అపహరణ
close
Updated : 29/01/2020 07:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పాక్‌లో హిందూ వధువు అపహరణ

కరాచీ: పాకిస్థాన్‌లోని సింధ్‌ ప్రావిన్స్‌లో సాయుధులైన దుండగులు పెళ్లి మంటపం నుంచి 24 ఏళ్ల వధువును అపహరించుకుపోయారు. ఆమెను బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చి ముస్లిం యువకుడికి ఇచ్చి పెళ్లి చేశారు. హలా పట్టణంలో గతవారం ఈ ఘటన చోటుచేసుకుంది. దీనిపై స్పందించిన సింధ్‌ ప్రావిన్స్‌ మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి హరిరామ్‌ కిశోర్‌.. నివేదిక కోరారు. మరోవైపు గుల్‌.. సామాజిక మీడియాలో కొన్ని పత్రాల చిత్రాలను ఉంచాడు. ఆమె గతేడాది డిసెంబర్‌లోనే ఇస్లాం మతం స్వీకరించిందని పేర్కొన్నాడు. బనోరి పట్టణంలోని ఆమె మతం మార్చుకున్నట్లు ఆ పత్రాలు వెల్లడిస్తున్నాయి. మరోవైపు, ఈ ఘటనపై.. దిల్లీలోని పాక్‌ హైకమిషన్‌ కార్యాలయ సీనియర్‌ ఉద్యోగిని పిలిచి భారత్‌ నిరసన తెలిపింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని