జయప్రదపై నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌..! 
close
Published : 07/03/2020 13:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జయప్రదపై నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌..! 

రాంపూర్‌(ఉత్తర్‌ప్రదేశ్‌): భాజపా నేత, ప్రముఖ సినీ నటి జయప్రదపై నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయ్యింది. గత ఎన్నికల్లో నియమావళిని ఉల్లఘించారనే ఆరోపణలపై నమోదైన కేసులో ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాంపూర్‌ కోర్టు ఈ వారెంట్‌ జారీ చేసింది. 2019 ఎన్నికల సమయంలో నమోదైన ఈ ఉల్లంఘన కేసు తదుపరి విచారణ ఏప్రిల్ 20న జరగనుంది. గత ఎన్నికల్లో రాంపూర్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి పోటీ చేసిన జయప్రద సమాజ్‌వాద్‌ పార్టీ అభ్యర్థి అజాం ఖాన్‌ చేతిలో లక్ష ఓట్ల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని