రికార్డు స్థాయిలో పెరిగిన చమురు ధరలు
close
Updated : 22/06/2020 11:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రికార్డు స్థాయిలో పెరిగిన చమురు ధరలు

దిల్లీ : దేశంలో చముర ధరల పెంపు కొనసాగుతూనే ఉంది. వరుసగా 16వ రోజూ పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగాయి. పెట్రోలుపై 33 పైసలు, డీజిల్‌పై 58 పైసలు పెరిగింది. దీంతో దేశ రాజధాని దిల్లీలో లీటరు పెట్రోల్‌ రు.79.56గా ఉండగా.. డీజిల్ రు.78.85గా నమోదైంది.

16 రోజుల్లో పెట్రోలుపై మొత్తం రు.8.30 పెరగ్గా.. డీజిల్‌పై రు.9.46 పెరిగింది. ధరల నియంత్రణ ఎత్తివేసిన (ఏప్రిల్‌ 2002) అనంతరం.. ఏదైనా 15 రోజుల్లో చమురు ధరలు ఇంతలా పెరగడం ఇదే తొలిసారి. గతంలో ఏదైనా పక్షం రోజుల్లో ధరల పెరుగుదల గరిష్ఠంగా రూ.4-రూ.5 వరకే ఉండేది. గత 16 రోజుల పెంపుదలతో.. పెట్రోలు, డీజిల్ ధరలు దాదాపు సరిసమానమయ్యాయి.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని