జైలులోని 26 మంది ఖైదీలకు పాజిటివ్‌
close
Published : 05/07/2020 23:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జైలులోని 26 మంది ఖైదీలకు పాజిటివ్‌

చండీగఢ్‌: పంజాబ్‌లోని లుధియానా జైలులోని 26 మంది ఖైదీలకు కరోనా సోకింది. ఖైదీలకు కరోనా పరీక్షలు నిర్వహించగా 26 మందికి వైరస్‌ సోకినట్లు తేలింది. దీంతో వారందరిని జైలులోని ఓ ప్రత్యేక బ్యారక్‌కు తరలించారు. వీరికి చికిత్స అందిస్తున్నట్లు లుధియానా ప్రత్యేక వైద్యాధికారి రాజేష్‌ కుమార్‌ బగ్గ వెల్లడించారు.
 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని