విద్యా సంస్థల బంద్‌ కొనసాగింపు
close
Published : 08/07/2020 00:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

 విద్యా సంస్థల బంద్‌ కొనసాగింపు

అన్‌లాక్‌ 2.0 మార్గదర్శకాలు జారీ

దిల్లీ: కరోనా కట్టడిలో భాగంగా విధించిన లాక్‌డౌన్‌లో కేంద్ర ప్రభుత్వం సడలింపులు ఇస్తూ వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం అన్‌లాక్‌-2 మార్గదర్శకాలను జారీ చేసింది. విద్యాసంస్థల మూసివేతను ఈ నెల 31 వరకు కొనసాగించాలని సూచించింది. అయితే ఆన్‌లైన్‌.. దూరవిద్య తరగతులను కొనసాగించుకోవచ్చని తెలిపింది. అంతకుముందు చిత్రపరిశ్రమకు కేంద్రం త్వరలో మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు కేంద్రమంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ తెలిపారు. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని