భయపెడుతున్న కొత్తరకం న్యుమోనియా!
close
Published : 11/07/2020 07:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భయపెడుతున్న కొత్తరకం న్యుమోనియా!

బీజింగ్‌: కొవిడ్‌ కంటే ప్రమాదకరమైన న్యూమోనియో.. కజఖ్‌స్థాన్‌లో మరణ మృదంగం మోగిస్తోందని, తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని ఆ దేశంలోని చైనా రాయబార కార్యాలయం హెచ్చరికలు జారీచేసింది. పేరు తెలియని న్యూమోనియాతో ఈ ఏడాది తొలి ఆరు నెలల్లోనే 1772 మంది మృతి చెందారని తెలిపింది. ఈ హెచ్చరికను కజఖ్‌స్థాన్‌ కొట్టిపారేసింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని