ఉరి వల్లే దేబేంద్రనాథ్‌ చనిపోయారు
close
Published : 14/07/2020 23:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఉరి వల్లే దేబేంద్రనాథ్‌ చనిపోయారు

శవపరీక్ష నివేదికలో వెల్లడి

కోల్‌కతా: హెమతాబాద్‌ ఎమ్మెల్యే దేబేంద్రనాథ్‌ రాయ్‌ ఉరి వల్లే చనిపోయారని, ఆయన శరీరంపై ఎలాంటి గాయాల ఆనవాళ్లు లేవని మంగళవారం విడుదలైన శవపరీక్ష నివేదికలో వెల్లడైంది. ఉరి వల్లే మరణం సంభవించింది. ఎలాంటి గాయాలను గుర్తించలేదని నివేదికలో పేర్కొన్నారు. మరోవైపు, ఈ నివేదికపై అనుమానాలు వ్యక్తంచేసిన భాజపా నేతలు, సీబీఐ దర్యాప్తుతోనే నిజానిజాలు వెలుగుచూస్తాయని పేర్కొంటున్నారు. సోమవారం ఉదయం దేబేంద్రనాథ్‌ రాయ్‌ మృతదేహం ఉత్తర దినాజ్‌పుర్‌ జిల్లా బిందల్‌ గ్రామంలోని స్వగృహానికి సమీపంలో ఉరి వేసుకున్న స్థితిలో వేలాడుతూ కనిపించిన సంగతి తెలిసిందే.  


 



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని