Zomato:14 నుంచి జొమాటో పబ్లిక్‌ ఇష్యూ
close
Updated : 09/07/2021 07:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Zomato:14 నుంచి జొమాటో పబ్లిక్‌ ఇష్యూ

ధరల శ్రేణి రూ.72-76

దిల్లీ: జొమాటో పబ్లిక్‌ ఇష్యూ ఈ నెల 14న ప్రారంభమై 16న ముగియనుంది. ప్రతిపాదిత ఇష్యూలో భాగంగా విక్రయించే షేర్లకు రూ.72-76ను ధరల శ్రేణిగా నిర్ణయించారు. ఈ ఇష్యూ ద్వారా జొమాటో రూ.9,375 కోట్లు సమీకరించాలని అనుకుంటోంది. ఐపీఓలో భాగంగా రూ.9,000 కోట్ల విలువ చేసే కొత్త షేర్లను జొమాటో జారీ చేయనుంది. ఇన్ఫోఎడ్జ్‌ రూ.375 కోట్ల షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ ద్వారా విక్రయించనుంది.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని