ఇద్దరు ముష్కరుల కాల్చివేత
close
Published : 24/07/2021 04:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇద్దరు ముష్కరుల కాల్చివేత

మృతుల్లో లష్కరే తోయిబా కమాండర్‌

శ్రీనగర్‌: జమ్మూ-కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ముష్కరులను భద్రత దళాలు మట్టుబెట్టాయి. సోపోర్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న నిఘా వర్గాల సమాచారం మేరకు శుక్రవారం సైనికులు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో ముష్కరులు కాల్పులకు దిగారని అధికారులు వెల్లడించారు. భద్రత దళాల ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందారని పేర్కొన్నారు. మృతుల్లో ఒకరిని లష్కరే తోయిబా కమాండర్‌ ఫయాజ్‌ అహ్మద్‌గా గుర్తించారు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని