విద్యాసంస్థలకు పేటెంట్‌ రుసుం 80% తగ్గింపు
close
Published : 24/09/2021 05:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

విద్యాసంస్థలకు పేటెంట్‌ రుసుం 80% తగ్గింపు

ఈనాడు, దిల్లీ: విద్యా సంస్థలకు పేటెంట్‌ రుసుంను 80% మేర తగ్గిస్తూ కేంద్ర వాణిజ్య శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. దేశీయంగా నవకల్పన, సృజనాత్మకత, విజ్ఞానాధారిత ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడానికి ఈ చర్య చేపట్టినట్లు తెలిపింది.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని