రంగుల కలలు పండగ కళలు
close
Published : 15/01/2020 01:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రంగుల కలలు పండగ కళలు


27 చుక్కలు - కింద నాలుగు వరుసలు
కింద 2 చుక్కలు వదిలి 2 వరుసలు పెట్టాలి
మళ్లీ కింద 2 చుక్కలు వదిలి 2 వరుసలు పెట్టాలి. 19 చుక్కలు రావాలి.
పైన 27 చుక్కలు.... 2 వరుసలు పెట్టాలి.
రెండు వైపులా  2 చుక్కలు వదులుతూ 1 వచ్చేవరకు పెట్టాలి.
మధ్యలో 3 చుక్కలు 10 వరుసలు


కుటుంబ సభ్యులతో సంగీత లోక
హైదరాబాద్‌, తెలంగాణఅనిత, సౌజన్య, సునీత, శ్రీవల్లి, పవిత్ర,శ్రీలక్ష్మి, మాధురి  హైదరాబాద్‌
21 చుక్కలు 7 వరుసలు
7 వచ్చేవరకు సరిచుక్క


కె. విజయ లక్ష్మి
హబ్సిగూడ, హైదరాబాద్‌ తెలంగాణ

 27 చుక్కలు - ఒక వరుస, 25 చుక్కలు - ఒక వరుస
23 చుక్కలు - 3 వరుసలు
15, 13, 11 చుక్కలు - ఒక వరుస
9 చుక్కలు - 3 వరుసలు
3 చుక్కలు - ఒక వరుస

నా చిన్నారితో..


ఈవనీ శాంతాదేవి
అమలాపురం, తూర్పు గోదావరి జిల్లా12 చుక్కలు - 12 వరుసలు 30 వరకు
ఎదురు చుక్క 12 వరకు


అమ్మానాన్నలతో..ఎమ్‌. సునీత శ్రీకాకుళం, ఏపీ17 చుక్కలు
9 వచ్చేవరకు
మధ్య చుక్క


పి. వి. నాగేశ్వరి
అనంతపల్లి, పశ్చిమగోదావరి జిల్లా,
ఆంధ్రప్రదేశ్‌కుటుంబంతో...

పి. సాహిత్య, పలాస, శ్రీకాకుళం


మరిన్ని ముగ్గులు, ఫొటోల కోసం www.eenadu.net, www.vasundhara.net సైట్లు చూడండి.


ఇంటి ముగ్గుకు స్పందించి ఎందరో హరివిల్లులని ముగ్గులుగా మార్చి అందరికీ పంచారు. రంగురంగుల అందాలతో పండగ చేశారు.

ఈటీవీ తెలంగాణ
జనవరి 13, 2020 విజేతలు

రీలిలీ ఫ్యాషన్‌ మాల్‌ సమర్పించు
1. ఏ. లాస్య, లచ్చపేట, సిద్దిపేట
2. వి.రాజేశ్వరి, పెదపరిమి, గుంటూరు
3. బి.అశ్విని, బీరంగూడ, హైదరాబాద్‌
4. ఎం.సాయిలక్ష్మి, స్తంభంపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి
5. హెచ్‌. హేమవతి, బెంగళూరు, కర్ణాటక
6. డి.సహస్ర, షేక్‌పేట, హైదరాబాద్‌
7. పి.దివ్య, అందుగులపల్లె, పెద్దపల్లి
8. ఎం.ఇందిర, లక్ష్మీపురం, సిద్దిపేట
9. వి.రాణి, హన్మకొండ, వరంగల్‌
విజేతలందరికీ బహుమతులు
వారి ఇంటికే పంపిస్తాం...
10. కె.అనసూర్య, హుజూర్‌నగర్‌, సూర్యాపేట


 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని