మెడలో అందమై.. రాధకు బంధమై!
close
Published : 14/02/2020 00:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మెడలో అందమై.. రాధకు బంధమై!

రాధాకృష్ణుల ప్రేమ అనంతం.. అపురూపం.. అనిర్వచనీయం.. అద్భుతం. ఆ మధురమైన ప్రేమకు అద్దంపట్టే కావ్యాలూ, చిత్రాలూ ఎన్నెన్నో ఉన్నాయి. వారి ప్రేమను అలా కావ్యాలకే పరిమితం చేయడం తగదనుకున్నారు కొందరు కళాకారులు. అందుకే.. ఎందరి హృదయాల్లోనో కొలువైన రాధాకృష్ణులను ఇలా నగల మీదా ప్రతిష్ఠించారు. చూడముచ్చటైన ఈ గొలుసులు, లాకెట్లు, చెవిపోగులు మీ మనసులనూ దోచేస్తున్నాయి కదూ...మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని