నోటీస్‌బోర్డు
close
Updated : 17/03/2020 05:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నోటీస్‌బోర్డు

ప్రభుత్వ ఉద్యోగాలు


సిపెట్‌లో 140 పోస్టులు

చెన్నైలోని భారత ప్రభుత్వ రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాస్టిక్స్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ (సిపెట్‌) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 140
పోస్టులు: అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, ప్లేస్‌మెంట్‌ అండ్‌ పబ్లిక్‌ రిలేషన్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ ప్లేస్‌మెంట్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, ల్యాబొరేటరీ ఇన్‌స్ట్రక్టర్‌ తదితరాలు. అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్‌, బీఈ/ బీటెక్‌/ ఎంబీఏ, మాస్టర్స్‌ డిగ్రీ, ఎంఈ/ ఎంటెక్‌, పీహెచ్‌డీ ఉత్తీర్ణత, అనుభవం.
ఎంపిక విధానం: రాతపరీక్ష, స్కిల్‌/ ప్రాక్టికల్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌.
చివరితేది: ఏప్రిల్‌ 13, 2020.
చిరునామా: సిపెట్‌ ప్రధాన కార్యాలయం, టీవీకే ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌, గిండీ, చెన్నై-600032.
వెబ్‌సైట్‌:https://www.cipet.gov.in/


ఆర్‌పీసీఏయూ, పూసా

బిహార్‌ (పూసా)లోని డాక్టర్‌ రాజేంద్ర ప్రసాద్‌ సెంట్రల్‌ అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ (ఆర్‌పీసీఏయూ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 143 పోస్టులు: సబ్జెక్టు మ్యాటర్‌ స్పెషలిస్ట్‌, ఫార్మ్‌ మేనేజర్‌, ప్రోగ్రాం అసిస్టెంట్‌, అసిస్టెంట్‌, స్టెనోగ్రాఫర్‌ తదితరాలు.
విభాగాలు: ఫార్మ్‌ మెషినరీ ఖీ పవర్‌, సాయిల్‌ వాటర్‌ ఇంజినీరింగ్‌, ఫిషరీస్‌, వెటర్నరీ సైన్స్‌, క్రాప్‌ ప్రొడక్షన్‌ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి పదోతరగతి, ఇంటర్మీడియట్‌, సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత, అనుభవం.
ఎంపిక విధానం: రాతపరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేది: ఏప్రిల్‌ 17, 2020.
వెబ్‌సైట్‌:https://www.rpcau.ac.in/


ఫెలోషిప్‌
సీఎస్‌ఐఆర్‌ యూజీసీ-నెట్‌ 2020

దేశవ్యాప్తంగా సైన్సు, తత్సమాన కోర్సులకు సంబంధించి జేఆర్‌ఎఫ్‌, లెక్చర్‌షిప్‌ అర్హతకు నిర్వహించే సీఎస్‌ఐఆర్‌ యూజీసీ-నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (నెట్‌) ప్రకటనను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) విడుదల చేసింది.
* సీఎస్‌ఐఆర్‌-యూజీసీ నెట్‌, జూన్‌ 2020
పరీక్ష నిర్వహించే విభాగాలు: కెమికల్‌ సైన్సెస్‌, ఎర్త్‌, అట్మాస్ఫిరిక్‌, ఓషన్‌ అండ్‌ ప్లానిటరీ సైన్సెస్‌, లైఫ్‌ సైన్సెస్‌, మ్యాథమేటికల్‌ సైన్సెస్‌, ఫిజికల్‌ సైన్సెస్‌.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్‌ డిగ్రీ/ తత్సమాన ఉత్తీర్ణత.
ఎంపిక: ఉమ్మడి జాతీయ అర్హత పరీక్ష (నెట్‌) ద్వారా.
పరీక్ష తేది: 21 జూన్‌ 2020.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.
దరఖాస్తుకు చివరి తేది: 15 ఏప్రిల్‌, 2020
వెబ్‌సైట్‌:ttps://csirnet.nta.nic.in/


ప్రవేశాలు
యూజీసీ-నెట్‌, జూన్‌ 2020

దేశవ్యాప్తంగా వివిధ సబ్జెక్టుల్లో జేఆర్‌ఎఫ్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ అర్హతకు నిర్వహించే యూజీసీ-నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (నెట్‌) ప్రకటనను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ విడుదల చేసింది.
* యూజీసీ-నెట్‌, జూన్‌ 2020
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్‌ డిగ్రీ/ తత్సమాన ఉత్తీర్ణత.
ఎంపిక: ఉమ్మడి జాతీయ అర్హత పరీక్ష (నెట్‌) ద్వారా.
పరీక్ష తేది: 2020 జూన్‌ 15-20.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.
దరఖాస్తుకు చివరి తేది: 16 ఏప్రిల్‌, 2020
వెబ్‌సైట్‌: https://ugcnet.nta.nic.in/


ఏపీఎడ్‌సెట్‌ - 2020

ఆంధ్రప్రదేశ్‌ ఎడ్యుకేషన్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఏపీఎడ్‌సెట్‌) ప్రకటనను విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా 2020-21 సంవత్సరానికిగానూ రాష్ట్రంలోని వివిధ కాలేజ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌లలో ప్రవేశాలు కల్పిస్తారు.
కోర్సు: బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ (బీఈడీ) కాల వ్యవధి: రెండేళ్లు
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ ఉత్తీర్ణత. ఎంపిక: ఉమ్మడి ప్రవేశ పరీక్ష (కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌) ఆధారంగా. పరీక్ష తేది: మే 09, 2020.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేది: ఏప్రిల్‌ 24, 2020.
వెబ్‌సైట్‌: https:///sche.ap.gov.in/


మరిన్ని నోటిఫికేషన్లకు QR కోడ్‌ స్కాన్‌ చేయవచ్చు లేదా ‌www.eenadupratibha.net చూడవచ్చు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని