ఆ రోజుల్లానే స్మార్ట్‌గా వెలిగించండి!
close
Published : 08/04/2020 00:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ రోజుల్లానే స్మార్ట్‌గా వెలిగించండి!

గ్యాడ్జెట్‌ గురూ

  కొన్నేళ్లక్రితం ప్రతి ఇంట్లో కాస్త క్లాసిక్‌ లుక్‌లో, సంప్రదాయ బల్బులు వెలిగేవి. ఇప్పుడారోజులు పోయాయి. అంతా స్మార్ట్‌ జమానా. కానీ ఇప్పటికీ ఫిలెమెంట్‌తో ఉన్న ఈ ఓల్డ్‌ స్కూల్‌ బల్బులను ఇష్టపడేవారున్నారు. అందుకే క్లాసిక్‌ లుక్‌లో, స్మార్ట్‌ బల్బులు వస్తున్నాయ్‌. ఈ ఫొటోలో కనిపిస్తున్న బల్బు అలాంటిదే. పేరు టీపీ-లింక్‌ కాసా స్మార్ట్‌ బల్బ్‌ కేఎల్‌50. బల్బు కాంతిని మీకు నచ్చినట్టుగా డిమ్‌గానూ మార్చుకోవచ్చు. మీరెక్కడున్న ప్రత్యేక యాప్‌ద్వారా బల్బ్‌ని కంట్రోల్‌ చేయొచ్చు. వాయిస్‌ కంట్రోల్‌ సదుపాయమూ ఉంది. సమయాన్ని సెట్‌ చేసుకుని ఆ సమయంలోనే ఆన్‌,ఆఫ్‌ అయ్యేలా చేయొచ్చు.  
 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని