స్మార్ట్‌గా వివరిస్తుంది
close
Updated : 08/04/2020 05:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

స్మార్ట్‌గా వివరిస్తుంది

ఈ-కబుర్లు మీవే!

మీరు మ్యాథ్స్‌లో స్మార్టా..! క్షణాల్లో సమస్యకి పరిష్కారం చెప్పేస్తారా..! కానీ ఈ యాప్‌ మీకంటే స్మార్ట్‌.. స్కాన్‌ చేస్తే చాలు సొల్యూషన్‌ చెప్పేస్తుంది. అందుకే అవసరముంటే దీని సహాయమూ తీసుకోండి.  పేరు మైక్రోసాఫ్ట్‌ మాథ్‌ సాల్వర్‌. బీజగణితం, త్రికోణమితి, సాంఖ్యకశాస్రం వంటి చాలా టాపిక్స్‌లో మీకు సహాయపడుతుంది. ప్రతి సమస్యకి మీకు అర్థమయ్యే విధంగా స్టెప్‌ బై స్టెప్‌ వివరణ ఇస్తుంది. కేవలం స్కాన్‌ చేయడమే కాదు. టైప్‌ చేయొచ్చు, చేతితో రాయొచ్చు..    

                                     - ఎస్‌. కావ్యశ్రీ
 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని