శక్తిని కోల్పోకుండా...
close
Published : 26/06/2020 00:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

శక్తిని కోల్పోకుండా...

కొందరు బరువు తగ్గాలన్నా, దృఢంగా మారాలన్నా వ్యాయామమే కీలకం అనుకుంటారు. తీసుకునే ఆహారంపై దృష్టిపెట్టరు. కానీ ఈ ఆహారాన్ని మీ ప్రణాళికలో చేర్చుకుంటే కసరత్తుల వల్ల కోల్పోయిన శక్తిని తిరిగి పొందగలుగుతారు.

చిలగడదుంప : కసరత్తులు చేసిన తరువాత శరీరం కోల్పోయిన శక్తిని తిరిగి పొందడానికి కొంత మొత్తంలో చక్కెర పదార్థాలు అవసరం. ఇవి చిలగడదుంపల్లో సహజంగా దొరుకుతాయి.

పల్లీలు-నువ్వులు: పల్లీపట్టీలు, నువ్వుల ఉండలు, చిరుధాన్యాలతో చేసిన బెల్లం లడ్డూలు తింటే అన్ని రకాల పోషకాలు శరీరానికి అందుతాయి. వీటిల్లో ఉండే చక్కెరలు, కొవ్వులు శక్తి కారకాలు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని