హ్హ..హ్హ..హ్హ!
close
Published : 29/06/2020 00:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

హ్హ..హ్హ..హ్హ!

బంటి: అంకుల్‌.. అంకుల్‌.. నాకో చిన్న అనుమానం.

డాక్టర్‌: అడుగు బంటీ ఫర్లేదు.

బంటి: ఏం లేదు అంకుల్‌.. ఇప్పుడు ఎక్కడ చూసినా కరోనానే కదా..

డాక్టర్‌: అవును బంటీ.. కరోనా ఎవరికైనా ఎప్పుడైనా రావొచ్ఛు అందరూ జాగ్రత్తగా ఉండాలి.

బంటి:మరి కరోనాకు కూడా కరోనా వస్తుందా అంకుల్‌!

డాక్టర్‌:ఆఁ..ఆఁ ఆఁ!మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని