హ్హ..హ్హ..హ్హ!
close
Published : 12/08/2020 01:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

హ్హ..హ్హ..హ్హ!

బంటి: మున్నా... ఆకాశంలో మబ్బులు భలే అందంగా ఉన్నాయి కదరా!

మున్నా: ఆకాశానికి నాకు సంబంధం లేదు. నాకేం చెప్పకు.

బంటి: అదేంట్రా అలా అంటావ్‌? ఏమైంది నీకు?

మున్నా: ఇంతకు ముందు వర్షం పడితే బడి మానెయ్యొచ్చని ఆకాశం వంక చూసేవాణ్ని. ఇప్పుడు ఆన్‌లైన్‌ క్లాసులు చేశారు. ఇంకెందుకు చూడ్డం!!

బంటి: ఆఁఁ....!!!

- ఎల్లుమహంతి నవ్యశ్రీ ప్రవల్లిక, శ్రీకాకుళంమరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని