క్విజ్‌.. క్విజ్‌..
close
Updated : 09/03/2021 01:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

క్విజ్‌.. క్విజ్‌..

1. భారత అత్యున్నత పౌర పురస్కారం ఏంటి?  
2. మానవుల్లో కాలేయం శరీరంలో ఏ వైపున ఉంటుంది?
3. ‘ల్యూకోసైట్స్‌’ అంటే ఏంటి?
4. ‘రాతినార’ అని దేనికి పేరు?
5. ‘ఓస్లో’ ఏ దేశ రాజధాని?


పదమాలిక
ఇక్కడ కొన్ని తెలుగు పదాలున్నాయి. పక్కనే కొన్ని గడులు,

కొన్ని ఆంగ్ల అక్షరాలున్నాయి. ఖాళీలను సరైన అక్షరాలతో నింపండి.


పదమేది?
ఇక్కడ కొన్ని అక్షరాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరైన మార్గంలో తీసుకెళ్లి..

కిందున్న గడుల్లో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.


రాయగలరా?
ఇక్కడ కొన్ని జీవులున్నాయి. వాటికి కేటాయించిన గడుల్లో వాటి పేర్లు ఆంగ్లంలో రాయగలరా?


కవలలేవి?
ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.


సుడోకు

ఈ సుడోకును 1 నుంచి 9 వరకు అంకెలతో నింపాలి. ప్రతి అడ్డు, నిలువు వరుసల్లోనూ,

3 X 3 చదరాల్లోనూ అన్ని అంకెలూ ఉండాలి. ఏదీ రెండుసార్లు రాకూడదు.


నేను గీసిన బొమ్మ
జవాబులు

క్విజ్‌.. క్విజ్‌..: 1.భారతరత్న   2.కుడివైపున   3.తెల్లరక్తకణాలు   4.ఆస్‌బెస్టాస్‌    5.నార్వే

పదమాలిక: star,   stick,   stone,   nest,   list,   statue

పదమేది : BREATH

రాయగలరా:  నిలువు: 1.monkey   2.tiger   4.snake   7.panda   9.frog 

              అడ్డం: 3.lion    5.elephant    6.bear    8.giraffe   10.zebra

కవలలేవి?: 1,4

సుడోకు

మా చిరునామా

హాయ్‌బుజ్జీ విభాగం,

ఈనాడు ప్రధాన కార్యాలయం,  రామోజీ ఫిలింసిటీ, హైదరాబాద్‌ - 501 512

email: hb.eenadu@gmail.comమరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని