గోడెక్కిన చిన్నారుల నేస్తాలు..!
close
Published : 22/03/2021 00:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

గోడెక్కిన చిన్నారుల నేస్తాలు..!

జంతువులు, పక్షులు, పూలంటే చిన్నారులకు ఎంతిష్టమో చెప్పలేం. వాటిని చూస్తే చాలు ఆనందంతో మైమరచిపోతుంటారు. అలాంటప్పుడు పిల్లలు ఎంతగానో ఇష్టపడే బొమ్మలనే వాల్‌స్టిక్కర్స్‌లా వారి గదుల్లో అంటిస్తే సంతోషానికి హద్దే ఉండదు కదా...
ఇవన్నీ అలాంటివే. రోజూ రంగుల బొమ్మలను చూడటం వల్ల చిన్నారుల్లో సృజన వికసించవచ్చు. అలాంటి చిత్రాలను వేయడానికి ప్రయత్నించవచ్చు కూడా.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని