ఆహారంతోనే ఆరోగ్యం!
close
Published : 24/03/2021 00:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆహారంతోనే ఆరోగ్యం!

కరోనా మహమ్మారి చాప కింద నీరులా మళ్లీ విస్తరిస్తోంది. మరి దీన్ని నియంత్రించాలంటే సరైన జాగ్రత్తలు పాటించాలి. అలాగే రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తప్పకుండా తీసుకోవాలి.
అవేంటో చూద్దామా...
*
కషాయాలు... ఈ కాలంలో గోరువెచ్చని నీటితోపాటు అల్లం, పసుపు, దాల్చిన చెక్కలతో చేసిన కషాయాలను తరచూ తాగుతుండాలి.
* ఉసిరి... విటమిన్‌-సి మెండుగా ఉండే  దీన్ని ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాలి.
* చ్యవన్‌ప్రాశ్‌... దీన్ని తీసుకోవడం వల్ల కూడా ఇమ్యూనిటీ పెరుగుతుందట. కాబట్టి రోజూ తప్పనిసరిగా చెంచా చొప్పున తినండి.
* పసుపు పాలు... ఈ పాలలో బోలెడు పోషకాలుంటాయి.  ఇవి వ్యాధినిరోధకతను పెంచుతాయి. కాబట్టి రోజుకు రెండు పూటలా గోరువెచ్చటి పాలలో పసుపు వేసుకుని తాగేయండి.
* పండ్లు... యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు ఎక్కువగా ఉండే పండ్లను క్రమం తప్పకుండా తీసుకోవాలి.
* ఔషధ టీలు... తులసి, దాల్చిన చెక్క, అల్లం, మిరియాలతో చేసిన టీలను తాగాలి.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని