నాణేలు మింగే గుడ్లగూబ..!
close
Published : 30/03/2021 01:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నాణేలు మింగే గుడ్లగూబ..!

రంగురంగుల బొమ్మలు చూడచక్కగా భలే ఉన్నాయి. వీటిని షోకేసులో పెట్టుకుంటే ఇంటి అందం రెట్టింపు అవుతుందని ఆలోచిస్తున్నారు కదా... అయితే మీరు పొరబడుతున్నట్టే. ఇవి అలంకరణ కోసం పెట్టుకునే బొమ్మలు కాదు... డబ్బు దాచుకునే కిడ్డీబ్యాంకులు. పిల్లలకు పొదుపు అలవాటు చేయాలనుకుంటే ఇలాంటి బొమ్మలను కానుకగా ఇవ్వొచ్చు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని