సుడోకు
close
Updated : 13/06/2021 02:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సుడోకు

ఈ సుడోకును 1 నుంచి 9 వరకు అంకెలతో నింపాలి. ప్రతి అడ్డు, నిలువు వరుసల్లోనూ, 3 X 3 చదరాల్లోనూ అన్ని అంకెలూ ఉండాలి. ఏదీ రెండుసార్లు రాకూడదు.


క్విజ్‌.. క్విజ్‌

1. మనం రోజులో ఎన్ని సార్లు శ్వాస తీసుకుంటాం?
2. ఏ జంతువు పాలల్లో వెన్నశాతం ఎక్కువగా ఉంటుంది?
3. మానవ శరీరంలోని ఏ అవయవంలో రక్త ప్రవాహం ఎక్కువగా ఉంటుంది?
4. ఆరోగ్యమైన ఊపిరితిత్తులు ఏ రంగులో ఉంటాయి?
5. ఒక్క నదికూడా లేని ఒకే ఒక్క దేశం ఏది?


ఒప్పేంటో చెప్పండి

నేస్తాలూ! ఇక్కడ కొన్ని పదాలున్నాయి. అందులో అక్షర దోషాలున్నాయి. వాటిని సరిచేసి రాయగలరేమో ప్రయత్నించండి.

1.ఉదాహరన
2.బంఢారం  
3. సిద్ధార్ధ  
4. పుష్ఠి  
5. బ్రమణం


చెప్పుకోండి చూద్దాం!

ఇక్కడ కొన్ని అసంపూర్తి వాక్యాలున్నాయి. ఖాళీల్లో ఏమి ఉండాలో చెప్పుకోండి చూద్దాం.


గజిబిజి బిజిగజి

ఇక్కడున్న పదాల్లోని కొన్ని అక్షరాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరిచేసి రాస్తే అర్థవంతంగా మారతాయి. ఓ సారి ప్రయత్నించండి

1.దపాభివంనందా
2.లుఆస్సుశీ
3.ధవిబోనద్యా
4.గ్రాకథాహిఏసం
5.విసలద్యలుక


దారేది?
ఇక్కడ ఓ జింక ఉంది. పాపం దాని పిల్ల ఎక్కడో తప్పి పోయింది.  ఏ దారిలో వెళితే అది తన పిల్లను చేరుకోగలదో తల్లి జింకకు తెలియడం లేదు. దానికి మీరేమైనా సాయం చేయగలరా?


కవలలేవి?
ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.


నేను గీసిన బొమ్మజవాబులు

క్విజ్‌.. క్విజ్‌.. :  1.దాదాపు 23 వేల సార్లు    2.గేదె   3.మూత్రపిండాల్లో    4.లేత గులాబీ    5.సౌదీ అరేబియా

ఒప్పేంటో చెప్పండి: 1.ఉదాహరణ    2.బండారం   3.సిద్ధార్థ   4.పుష్టి    5.భ్రమణం 

చెప్పుకోండి చూద్దాం:  1.హద్దే 2.   గుడి    3.ఉరుము    4.దీపం   5.నూరైనా

గజిబిజి బిజిగజి:  1.పాదాభివందనం   2.ఆశీస్సులు    3.విద్యాబోధన    4.ఏకసంథాగ్రాహి    5.సకలవిద్యలు

దారేది: C   కవలలేవి:   2, 4


సుడోకు  జవాబుమరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని