దారేది?
close
Published : 18/07/2021 02:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దారేది?

చరణ్‌కు హెల్మెట్‌ ఎక్కడ ఉందో తెలియడం లేదు. దీంతో అది లేకుండానే ప్రమాదకరంగా క్రికెట్‌ ఆడుతున్నాడు. మీరు దారి చూపించి సాయం చేయండి.


కవలలేవి?

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.


ఔరా.. అవయవాలు!

ఇక్కడ కొన్ని ఖాళీ గడులున్నాయి. వాటిని సరైన అవయాల పేర్లతో నింపితే వాక్యాలు అర్థవంతంగా మారతాయి. ఏదీ ఓ సారి మీరూ ప్రయత్నించి చూడండి.


ఒకే ఒక అక్షరం!

ఖాళీగా ఉన్న రెండేసి వృత్తాల్లో ఒకే ఒక అక్షరం రాస్తే వాక్యాలు అర్థవంతం అవుతాయి.  


సుడోకు

ఈ సుడోకును 1 నుంచి 9 వరకు అంకెలతో నింపాలి. ప్రతి అడ్డు, నిలువు వరుసల్లోనూ, 3X3 చదరాల్లోనూ అన్ని అంకెలూ ఉండాలి. ఏదీ రెండుసార్లు రాకూడదు.ఏమిటి చెప్మా!ఏమిటి చెప్మా!

నీరు తాగి, నిప్పు మింగి గుప్పు గుప్పున తేన్చుతుంది. ఎందరెక్కి కూర్చున్నా ఇట్టే పరుగు తీస్తుంది. ఏమిటది?


నేను గీసిన బొమ్మ


జవాబులు

కవలేవి?: 1, 3
ఔరా... అవయాలు!:  1.అరికాలి  2.కడుపు  3.భుజాలు 4.పెదవి 5.కాలు
ఒకే ఒక అక్షరం: 1.చ 2.తా 3.తి 4.లే 5.రా
ఏమిటి చెప్మా!: బొగ్గుతో నడిచే రైలు

సుడోకుమరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని