పదమేది?
close
Updated : 12/09/2021 02:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పదమేది?

ఇక్కడ కొన్ని అక్షరాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరైన మార్గంలో తీసుకెళ్లి.. కిందున్న గడుల్లో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.


ఒక్కటే.. ఒక్కటే..

ఇక్కడ కొన్ని వాక్యాలున్నాయి. వాటిలో కొన్ని ఖాళీ గడులున్నాయి. మొదటి రెండు గడుల్లో రాసిన అక్షరాలనే తర్వాత రెండు గడుల్లో రాయాలి. అప్పుడు వాక్యాలు అర్థవంతమవుతాయి. ఓసారి ప్రయత్నించండి.


ఒప్పులు ఏవో.. తప్పులు ఏవో..

నేస్తాలూ! ఇక్కడ కొన్ని పదాలున్నాయి. అందులో కొన్నింటిలో అక్షర దోషాలున్నాయి. మరి కొన్ని సరిగానే ఉన్నాయి. ఒప్పులు ఏవో, తప్పులు ఏవో చెప్పుకోండి చూద్దాం.

1. క్షమాపన
2. ప్రాధాన్యం
3. ఘంఠిక
4. ద్వని తరంగం
5. క్రమసిక్షణ
6. అనాథ
7. శాఖాహారం
8. ధీటుగా


పట్టికలో పదాలు

ఇక్కడి పదాలు పట్టికలో ఉన్నాయి. కనుక్కోండి చూద్దాం.

రంగుల రాట్నం, పట్నం, పల్లెటూరు, మల్లెపూలు, రంగులలోకం, లోహిత, అహం, చిక్కుడుకాయ, దేవుడు, చిరుతపులి, చిన్నోడు, కందకం, చింతచెట్టు, నాగుపాము, నరసింహ, దేహం, కలిమిలేములు, పుట్టతేనె


కవలలేవి?

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.నేను గీసిన బొమ్మ


జవాబులు

పదమేది: WRIGHT

కవలలేవి?: 2, 4

ఒప్పులు ఏవో.. తప్పులు ఏవో: ఒప్పులు: 2, 6  తప్పులు: 1 (క్షమాపణ), 3 (ఘంటిక) 4 (ధ్వని తరంగం), 5 (క్రమశిక్షణ),7 (శాకాహారం), 8 (దీటుగా)

ఒక్కటే.. ఒక్కటే..: 1.అర 2.మధు 3.అడుగు 4.కాడి 5.మనమరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని