కార్టూన్‌..  కేకులు...
close
Updated : 12/09/2021 05:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కార్టూన్‌..  కేకులు...

చిన్నారి పుట్టిన రోజు వస్తే చాలు... ఆ సందడి అంతా ఇంతా కాదు.  స్నేహితులకు ఆహ్వానాలు... బెలూన్స్‌, బర్త్‌డే క్యాప్స్‌... వచ్చిన చిట్టి దోస్తులకు రిటర్న్‌ గిఫ్ట్స్‌... అబ్బో ఆ సందడి గురించి చెప్పడానికి సమయం సరిపోదు.  

కానీ చిన్నారులకిష్టమైన కార్టూన్‌ ఫ్రెండ్స్‌ కళ్లముందు కనిపిస్తే..  ఆ కిక్కే వేరప్పా అంటారా... ఈసారి మీ పిల్లల పుట్టిన రోజున వారికి ఇష్టమైన కార్టూన్‌ పాత్రనే కేకుపై అందంగా వేయించండి లేదా ఆ ఆకారంలోనే కేకు తయారుచేయించండి... ఆలస్యమెందుకు మీ చిన్నారికి నచ్చే... తాను మెచ్చే కార్టూన్‌ ఆకారంలో కేకు తయారుచేయించండి మరి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని