కొత్త స్పెషలైజేషన్‌ కోర్సులు
close
Published : 12/06/2017 02:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొత్త స్పెషలైజేషన్‌ కోర్సులు

కొత్త స్పెషలైజేషన్‌ కోర్సులు

శ్రీకాకుళంలోని డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయంలో కొత్త స్పెషలైజేషన్‌ కోర్సులను ప్రవేశపెట్టారు. అవి:
1. పీజీ డిప్లొమా ఇన్‌ కార్పొరేట్‌ బిల్లింగ్‌
2. హాస్పిటల్‌ నర్సింగ్‌ యూనిట్‌ అడ్మినిస్ట్రేషన్‌
3. పేషంట్‌ కేర్‌ అండ్‌ ఫ్రంట్‌ ఆఫీస్‌ మేనేజ్‌మెంట్‌
4. మెడికల్‌ రికార్డ్స్‌ హెల్త్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌
ఈ కోర్సుల్లో ప్రవేశాలకు విశ్వవిద్యాలయం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ప్రతీ కోర్సు వ్యవధి- ఒక సంవత్సరం (ప్రతీ కోర్సుకు సీట్ల సంఖ్య-40).

అర్హతలు: బీడీఎస్‌, బీఎస్‌సీ, బి-ఫార్మసీ, బీకాం, బీఎస్‌సీ నర్సింగ్‌, బీఏ, ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులు అయినవారు.
వయఃపరిమితి: ఆగస్టు 31, 2017 నాటికి 20-30 ఏళ్ల మధ్య వయసువారై ఉండాలి.
దరఖాస్తు విధానం: అభ్యర్థి తన పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తుతోపాటు రూ.250 డీడీ (జాతీయ బ్యాంకులో తీసినది)ని జతచేసి, రిజిస్ట్రార్‌, డా. బి.ఆర్‌. అంబేడ్కర్‌ యూనివర్సిటీ, ఎచ్చెర్ల, శ్రీకాకుళం జిల్లా- 532410 చిరునామాకు పంపించాలి. డీడీని రిజిస్ట్రార్‌, డా. బి.ఆర్‌. అంబేడ్కర్‌ పేరుమీదుగా తీసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు చివరితేదీ: జూన్‌ 21, 2017
అపరాధ రుసుము రూ.500తో ఆఖరు తేదీ: జూన్‌ 26, 2017
మరిన్ని వివరాలకు: www.brau.edu.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని