వీఎంఎంసీలో-ఎస్‌జేహెచ్‌లో 991 నర్సింగ్‌ ఆఫీసర్లు
close
Published : 06/08/2018 01:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వీఎంఎంసీలో-ఎస్‌జేహెచ్‌లో 991 నర్సింగ్‌ ఆఫీసర్లు

ప్రభుత్వ ఉద్యోగాలు
వీఎంఎంసీలో-ఎస్‌జేహెచ్‌లో  991 నర్సింగ్‌ ఆఫీసర్లు

న్యూ దిల్లీలోని వర్దమాన్‌ మహావీర్‌ మెడికల్‌ కాలేజీ అండ్‌ సఫ్‌దర్‌జంగ్‌ హాస్పిటల్‌- డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికపై నర్సింగ్‌ ఆఫీసర్‌ పోస్టు భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టు-ఖాళీలు: నర్సింగ్‌ ఆఫీసర్‌- 991
అర్హత, వయసు, ఎంపిక విధానం తదితర వివరాల కోసం వీఎంఎంసీలో-ఎస్‌జేహెచ్‌ వెబ్‌సైట్‌ చూడవచ్చు.
ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభం: 16.08.2018.
వెబ్‌సైట్‌: ‌www.vmmc-sjh.nic.in


రైల్‌టెల్‌ కార్పొరేషన్‌

న్యూదిల్లీలోని రైల్‌టెల్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌- కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టు-ఖాళీలు: అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌- 07, సీనియర్‌ మేనేజర్‌/ ఆపరేషన్‌ సపోర్ట్‌ సిస్టమ్‌- 02, అసిస్టెంట్‌ మేనేజర్‌- 44. మొత్తం పోస్టులు: 53
అర్హత: సంబంధిత బ్రాంచుల్లో బీఈ/ బీటెక్‌, బీఎస్సీ(ఇంజినీరింగ్‌), ఇంజినీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరితేది: 18.08.2018.
వెబ్‌సైట్‌: ‌www.railtelindia.com


నాల్కోలో ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు

భువనేశ్వర్‌లోని నేషనల్‌ అల్యూమీనియం కంపెనీ లిమిటెడ్‌(నాల్కో) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు: అసిస్టెంట్‌/ డిప్యూటీ మేనేజర్‌, మేనేజర్‌, డిప్యూటీ/ అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌, జూనియర్‌ మేనేజర్‌, జనరల్‌ డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్‌, స్పెషలిస్ట్‌ తదితరాలు.
ఖాళీలు: 34. అర్హత: సంబంధిత విభాగంలో బ్యాచిలర్‌ డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
ఎంపిక: రాతపరీక్ష, గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరితేది: 23.08.2018.
వెబ్‌సైట్‌: ‌www.nalcoindia.com


హార్టికల్చర్‌ సూపర్‌వైజర్లు

విజయవాడలోని ఆంధ్రప్రదేశ్‌ గ్రీనింగ్‌ అండ్‌ బ్యూటిఫికేషన్‌ కార్పొరేషన్‌లో పొరుగుసేవలు/ ఒప్పంద ప్రాతిపదికపై కింది పోస్టుల భర్తీ.
పోస్టు-ఖాళీలు: హార్టికల్చర్‌ సూపర్‌వైజర్‌- 05.
అర్హత: బీఎస్సీ/ ఎంఎస్సీ(ఫారెస్ట్రీ/ హార్టికల్చర్‌/ అగ్రికల్చర్‌) ఉత్తీర్ణతతోపాటు ల్యాండ్‌స్కేప్‌/ ప్లాంటేషన్‌ ప్రాజెక్టుల్లో పని అనుభవం ఉండాలి.
ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
ఈమెయిల్‌ దరఖాస్తు చివరితేది: 20.08.2018.
ఈమెయిల్‌: infoapugbcl@gmail.com
వెబ్‌సైట్‌: http://urbangreening.ap.gov.in/


వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ
సీఈసీఆర్‌ఐలో అప్రెంటిస్‌ ఖాళీలు

కరైకుడిలోని సీఎస్‌ఐఆర్‌- సెంట్రల్‌ ఎలక్ట్రోకెమికల్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌(సీఈసీఆర్‌ఐ) కింది ట్రేడుల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
ట్రేడులు: ఫిట్టర్‌, టర్నర్‌, మెషినిస్ట్‌, వెల్డర్‌, ఎల‌్రక్టీషియన్‌, వైర్‌మ్యాన్‌, పీఏఎస్‌ఏఏ, ప్లంబర్‌, కార్పెంటర్‌ తదితరాలు.
ఖాళీలు: 38. అర్హత: సంబంధిత విభాగంలో ఐటీఐ ఉత్తీర్ణత.
వయసు: 14 ఏళ్లు తగ్గకూడదు.
ఇంటర్వ్యూ తేది: 14.08.2018.
వేదిక: సీఈసీఆర్‌ఐ, కరైకుడి(తమిళనాడు).
వెబ్‌సైట్‌: www.cecri.res.in

మరిన్ని నోటిఫికేషన్ల కోసం ‌www.eenadupratibha.net చూడవచ్చు


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని