నోటీస్‌బోర్డు
close
Published : 13/08/2018 03:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నోటీస్‌బోర్డు

నోటీస్‌బోర్డు

ప్రభుత్వ ఉద్యోగాలు
ఎన్‌సీఆర్‌టీసీలో జూనియర్‌ ఇంజినీర్లు

సంస్థ: నేషనల్‌ క్యాపిటల్‌ రీజియన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ (ఎన్‌సీఆర్‌టీసీ), నోయిడా.
పోస్టులు: జూనియర్‌ ఇంజినీర్‌, సర్వేయర్‌.
ఖాళీలు: 52
అర్హత: సంబంధిత ట్రేడులు/ బ్రాంచుల్లో ఐటీఐ, డిప్లొమా, అనుభవం.
వయసు: 30 ఏళ్లు మించకూడదు.
ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్‌ టెస్ట్‌ ద్వారా.
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌
చివరి తేది: 30.08.2018
http://ncrtc.in/jobs.php

పీఆర్‌ఎల్‌, అహ్మదాబాద్‌  

సంస్థ: ఫిజికల్‌ రిసెర్చ్‌ ల్యాబొరేటరీ (పీఆర్‌ఎల్‌), అహ్మదాబాద్‌.
పోస్టులు: సైంటిఫిక్‌ అసిస్టెంట్‌, టెక్నికల్‌ అసిస్టెంట్‌.
ఖాళీలు: 14
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఎస్సీ, ఇంజినీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణత.
వయసు: 18-35 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక: రాతపరీక్ష, స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌. 
దరఖాస్తు ఫీజు: రూ.100.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేది: ఆగస్టు 31 
హార్డు కాపీలను పంపడానికి చివరి తేది: సెప్టెంబరు 7
వెబ్‌సైట్‌:  https://www.prl.res.in/

ఇస్రో - ఎల్‌పీఎస్‌సీ  

సంస్థ: ఇండియన్‌ స్పేస్‌ రిసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ (ఇస్రో)కి చెందిన లిక్విడ్‌ ప్రొపల్షన్‌ సిస్టమ్స్‌ సెంటర్‌ (ఎల్‌పీఎస్‌సీ), తిరువనంతపురం.
పోస్టు: సైంటిస్ట్‌/ ఇంజినీర్‌ ‘ఎస్‌సీ’
ఖాళీలు: 10
అర్హత: సంబంధిత బ్రాంచుల్లో బీఈ/ బీటెక్‌, ఎంఈ/ ఎంటెక్‌ ఉత్తీర్ణత.
వయసు: 35 ఏళ్లు మించకూడదు.
ఆన్‌లైన్‌ దరఖాస్తు: ఆగస్టు 14 నుంచి 28 వరకు.
వెబ్‌సైట్‌:  http://www.lpsc.gov.in/

ప్రవేశాలు
వుడ్‌ టెక్నాలజీలో పీజీ డిప్లొమా

సంస్థ: ఇండియన్‌ ప్లైవుడ్‌ ఇండస్ట్రీస్‌ రిసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఐపీఐఆర్‌టీఐ),
బెంగళూరు కోర్సు: వుడ్‌ అండ్‌ ప్యానెల్‌ ప్రొడక్ట్స్‌ టెక్నాలజీలో పీజీ డిప్లొమా
కాల వ్యవధి: ఒక ఏడాది
కోర్సు ప్రారంభం: 2018 నవంబరు
అర్హత: బీఎస్సీ (కెమిస్ట్రీ/ ఫిజిక్స్‌/ మ్యాథమేటిక్స్‌/ ఫారెస్ట్రీ/ అగ్రికల్చర్‌) లేదా బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణత.
వయసు: 28 ఏళ్లకు మించకూడదు.
ఎంపిక: అకడమిక్‌ ప్రతిభ ఆధారంగా
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌
దరఖాస్తు ఫీజు: రూ.250 చివరి తేది: 30.08.2018
వెబ్‌సైట్‌:  http://ipirti.gov.in/pgdiploma.html

బయోఇన్ఫర్మేటిక్స్‌లో పీజీ డిప్లొమా

ఉస్మానియా యూనివర్సిటీ దూరవిద్య విధానంలో బయోఇన్ఫర్మేటిక్స్‌లో పీజీ డిప్లొమా ప్రోగ్రాము ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
కోర్సు: పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ బయోఇన్ఫర్మేటిక్స్‌
సీట్ల సంఖ్య: 100
కాలవ్యవధి: ఒక సంవత్సరం.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌
చివరి తేది: 15.09.2018 (ఆలస్య రుసుంతో సెప్టెంబరు 30).
వెబ్‌సైట్‌:  http://www.oucde.net/

వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూ
ఏఎంపీఆర్‌ఐలో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌

సంస్థ: సీఎస్‌ఐఆర్‌ - అడ్వాన్స్‌డ్‌ మెటీరియల్స్‌ అండ్‌ ప్రాసెసెస్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఏఎంపీఆర్‌ఐ), భోపాల్‌.
పోస్టులు: జేఆర్‌ఎఫ్‌, ఎస్‌ఆర్‌ఎఫ్‌ తదితర ప్రాజెక్ట్‌ స్టాఫ్‌.
ఖాళీలు: 13
అర్హత: సంబంధిత సబ్జెక్టులు/ బ్రాంచుల్లో బీఈ/ బీటెక్‌, ఎంఈ/ ఎంటెక్‌, పీజీ, నెట్‌/ గేట్‌, పీహెచ్‌డీ ఉత్తీర్ణత.
ఇంటర్వ్యూ తేది: 31.08.2018
వేదిక: ఏఎంపీఆర్‌ఐ, భోపాల్‌.
వెబ్‌సైట్‌:  https://ampri.res.in/

మరిన్ని నోటిఫికేషన్ల కోసం ‌www.eenadupratibha.net చూడవచ్చు

Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని