నోటీస్‌బోర్డు
close
Published : 20/08/2018 01:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నోటీస్‌బోర్డు

నోటీస్‌బోర్డు

ప్రభుత్వ ఉద్యోగాలు
రైల్వేలో స్పోర్ట్స్‌ కోటా

పోస్టులు సంస్థ: సౌత్‌ ఈస్టర్న్‌ రైల్వే, కోల్‌కతా.
పోస్టులు: స్పోర్ట్స్‌ కోటా
ఖాళీలు: 16
అర్హత: పదోతరగతితోపాటు ఐటీఐ లేదా ఇంటర్‌ ఉత్తీర్ణత. సంబంధిత క్రీడా ఈవెంట్లలో పాల్గొని ఉండాలి.
వయసు: 18-25 సంవత్సరాల మధ్య.
ఎంపిక: గేమ్‌ స్కిల్‌, ఫిజికల్‌ ఫిట్‌నెస్‌, స్పోర్ట్స్‌ ట్రయల్స్‌, స్పోర్ట్స్‌ అచీవ్‌మెంట్స్‌, విద్యార్హతలు, పర్సనాలిటీ టెస్ట్‌, మెడికల్‌ టెస్ట్‌ ద్వారా.
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌
దరఖాస్తు ఫీజు: రూ.500
దరఖాస్తు ప్రక్రియ: ఆగస్టు 20 నుంచి సెప్టెంబరు 19 వరకు.
వెబ్‌సైట్‌:

ప్రవేశాలు
బ్యాంక్‌ మేనేజ్‌మెంట్‌లో పీజీ డిప్లొమా

సంస్థ: నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంక్‌ మేనేజ్‌మెంట్‌ (ఎన్‌ఐబీఎం), పుణె.
కోర్సు: బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ మేనేజ్‌మెంట్‌లో పీజీ డిప్లొమా.
కాలవ్యవధి: రెండేళ్లు. అర్హత,
వయసు: ఎన్‌ఐబీఎం నిబంధనల ప్రకారం.
ఎంపిక: రైటింగ్‌ ఎబిలిటీ టెస్ట్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు: ఆన్‌లైన్‌.
చివరి తేది: 2019 మార్చి 23.
వెబ్‌సైట్‌:http://nibmindia.org/

వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూ
టీచింగ్‌ అసోసియేట్లు  

సంస్థ: ఆచార్య ఎన్‌జీ రంగా అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ, గుంటూరు.
పోస్టులు: టీచింగ్‌ అసోసియేట్‌.
ఖాళీలు: 04
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఎస్సీ, ఎంఎస్సీ.
ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా.
ఇంటర్వ్యూ తేది: ఆగస్టు 21, 24.
వేదిక: అగ్రికల్చరల్‌ కాలేజ్‌, బాపట్ల; కాలేజ్‌ ఆఫ్‌ హోంసైన్స్‌, గుంటూరు.
వెబ్‌సైట్‌:https://www.angrau.ac.in/

ఫైన్‌ ఆర్ట్స్‌ వర్సిటీలో ఫ్యాకల్టీ  

సంస్థ: జవహర్‌లాల్‌ నెహ్రూ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీ (జేఎన్‌ఏఎఫ్‌ఏయూ), హైదరాబాద్‌.
పోస్టులు: టీచింగ్‌ ఫ్యాకల్టీ (కాంట్రాక్టు)
ఖాళీలు: 29
అర్హత: బీఆర్క్‌, బీఈ/ బీటెక్‌/ బీప్లాన్‌, ఎంఆర్క్‌, ఎంటెక్‌, బీఎఫ్‌ఏ, అనుభవం.
ఇంటర్వ్యూ తేది: ఆగస్టు 30
వేదిక: రిజిస్ట్రార్‌ కార్యాలయం, జేఎన్‌ఏఎఫ్‌ఏయూ, హైదరాబాద్‌.
వెబ్‌సైట్‌: https://www.jnafau.ac.in/

హైదరాబాద్‌ జిల్లాలో వైద్యాధికారులు

హైదరాబాద్‌ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి కార్యాలయం తాత్కాలిక ఒప్పంద ప్రాతిపదికన జాతీయ పట్టణ ఆరోగ్య మిషన్‌లో వైద్యాధికారి ఖాళీల భర్తీకి వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
పోస్టు: వైద్యాధికారి
ఖాళీలు: 83
అర్హత: ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణత.
ఇంటర్వ్యూ తేది: ఆగస్టు 21, 24.
వేదిక: జిల్లా కలెక్టరు కార్యాలయం, నాంపల్లి, హైదరాబాద్‌.
వెబ్‌సైట్‌: http://hyderabad.telangana.gov.in/

మరిన్ని నోటిఫికేషన్ల కోసం ‌www.eenadupratibha.net చూడవచ్చు

Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని