వాచీ ఆనవాళ్లు మైక్‌లో చెప్పా!
close
Published : 26/06/2016 00:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వాచీ ఆనవాళ్లు మైక్‌లో చెప్పా!

నేను చేసిన మంచిపని

వాచీ ఆనవాళ్లు మైక్‌లో చెప్పా!

సారి నేను ఓ పెళ్లికి వెళ్లా. స్నానాల గది నుంచి బయటకు వస్తుంటే ఓ వాచీ కనిపించింది. ఎవరో మరిచిపోయినట్టున్నారే అనుకుని అది తీసుకుని పెళ్లి మండపానికి వచ్చా. మైక్‌లో వాచీ కంపెనీ పేరు, ఆనవాళ్లు చెప్పా. కొద్దిసేపటికి మా బంధువుల్లో ఒక ఆంటీ వచ్చి తనే ఆ వాచీని మరిచిపోయానని చెప్పారు. వాచీ అందజేయగానే కృతజ్ఞత చెప్పి ఎంతో మెచ్చుకున్నారు.

- పి.ఎన్‌.శ్రీలేఖ, 9వ తరగతి, సికింద్రాబాద్‌

Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని