కారుకో ఆరోగ్య శిబిరం
close
Published : 13/04/2018 01:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కారుకో ఆరోగ్య శిబిరం

కారుకో ఆరోగ్య శిబిరం

వేసవి తాపం పెరుగుతుంటుంటే మనం తగిన ఆరోగ్య జాగ్రత్తలు తీసుకుంటుంటాం. అలాగే కార్ల ఆరోగ్యం కోసం హెల్త్‌ చెకప్‌ క్యాంప్‌లు ఏర్పాటు చేసింది ప్రముఖ ఆటోమొబైల్‌ కంపెనీ మారుతిసుజుకీ. అదీ ఉచితంగా. ‘సమ్మర్‌ ఫిట్‌ హెల్త్‌ చెకప్‌ సర్వీస్‌ క్యాంప్‌’ పేరుతో నిర్వహించే ఈ శిబిరాల్లో మారుతి కారు వినియోగదారులు ఎవరైనా తమ వాహనాలను చెక్‌ చేయించుకోవచ్చు. దీంట్లో భాగంగా కారు పరిస్థితి ఎలా ఉందో వివరిస్తారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో చెబుతారు. చిన్నచిన్న మరమ్మతులు ఉంటే ఉచితంగా చేసిస్తారు. వాహనదారులు తమ దగ్గర్లోని ఏ ఆథరైజ్డ్‌ డీలరునైనా సంప్రదించవచ్చు.
ఉచిత సేవలు: ఏప్రిల్‌ 10 నుంచి 25 వరకు


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని