దిల్లీ కారు ఇక్కడ ఓకేనా?
close
Published : 13/04/2018 01:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దిల్లీ కారు ఇక్కడ ఓకేనా?

దిల్లీ కారు ఇక్కడ ఓకేనా?

* దిల్లీ రిజిస్ట్రేషన్‌తో ఉన్న సెకండ్‌హ్యాండ్‌ కారు కొనబోతున్నాను. దాన్ని తెలంగాణకు మార్చుకుంటే ఎంత ఖర్చవుతుంది? ఇతర ఇబ్బందులు ఏమైనా ఉంటాయా?

- ఉల్లెంగుల నిఖిల్‌, ఈమెయిల్‌

* దిల్లీ రవాణాశాఖ నుంచి ఆ కారుకి నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌ (ఎన్‌వోసీ) ఉందా, లేదా ఒకసారి పరిశీలించండి. అదొక్కటి ఉంటే మీరు నిశ్చింతగా ఉండొచ్చు.  ఆపై జీవితకాలపు పన్ను కట్టుకొని పేరు మార్పు, ఆర్‌సీ బదిలీ ఇతర ప్రక్రియలు పూర్తి చేసుకోవచ్చు. మీ రిజిస్ట్రేషన్‌ నెంబర్‌ దిల్లీ నుంచి తెలంగాణాకు మారాక ఎవరి నుంచి ఎలాంటి ఇబ్బందులు ఎదురు కావు.
* కారు డాష్‌బోర్డులో ఏసీకి సంబంధించి బటన్‌ ఉంటుంది. అది మనం ఇంటర్నల్‌ ఎయిర్‌సిస్టమ్‌లోనే పెట్టుకుంటాం. మరి గంటల తరబడి ప్రయాణిస్తున్నపుడు కారులో ఆక్సిజన్‌ ఎలా తయారవుతుంది? కారులో ఉన్నవారికి ఇబ్బంది కలగకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

- గౌరీశంకర్‌, కోటారు బిల్లిజంక్షన్‌

* ఎయిర్‌ కండిషనర్‌ నుంచి వచ్చే గాలి ఎక్కడినుంచో కొత్తగా రాదు. కారు క్యాబిన్‌లో ఉండే గాలినే పీల్చుకొని.. దాన్ని చల్లబరిచి మళ్లీ క్యాబిన్‌లోకి పంపిస్తుంది ఏసీ. దీంట్లోని కండెన్సర్‌, ద్రవరూపంలో ఉండే కూలంట్‌పై తీవ్రమైన ఒత్తిడి ద్వారా గ్యాస్‌ రూపంలోకి మార్చి వెంట్‌ల ద్వారా చల్లగాలిని వదులుతుంది.
www.motofix.in


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని