ఎంత పే...ద్ద బైకో!
close
Published : 27/07/2018 01:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎంత పే...ద్ద బైకో!

విచిత్రం
ఎంత పే...ద్ద బైకో!

లవ్‌లో పడితే కుర్రాళ్లు అమ్మాయిల కోసం ఏమైనా చేసేస్తారు? సేమ్‌ టూ సేమ్‌ బైక్‌లతో కూడా ప్యార్‌లో పడిపోయే అబ్బాయిలకూ కొదవలేదు. బెంగళూరు బాబు జకీర్‌ఖాన్‌ అదేరకం. ఎన్నో ఏళ్ల నుంచి కస్టమైజ్డ్‌ బైక్‌ల్ని రూపొందిస్తున్నాడు. ఈసారి రూపొందించింది మాత్రం వెరీ స్పెషల్‌. దేశమంతా కళ్లప్పగించి చూస్తోంది. ఏంటట దీని గొప్ప అంటే...

పేరు: చాపర్‌ బైక్‌
బరువు: 450కేజీలు
ప్రత్యేకత: ప్రపంచంలోనే పొడవైన బైక్‌ల్లో ఒకటి
రూపొందించడానికి పట్టిన సమయం: 45రోజులు
పొడవు: 13 అడుగులు
వెడల్పు: 5.5 అడుగులు
ఇంజిన్‌: 220సీసీ
మైలేజీ: 8కిమీ/లీటరుకి
ఇంధన సామర్థ్యం: 50లీటర్లు
అయిన ఖర్చు: రూ.7.5లక్షలు.
అత్యధిక వేగం: 120కిమీ/గంటకి


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని