విద్యావేత్తలకు పురస్కారాలు
close
Updated : 30/07/2021 06:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

విద్యావేత్తలకు పురస్కారాలు


సత్కార గ్రహీతలతో నిర్వాహకులు

గాంధీనగర్‌, న్యూస్‌టుడే: తెలుగు భాషాభివృద్ధికి కృషి చేసిన జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్‌ సి.నారాయణరెడ్డి 90వ జయంతిని పురస్కరించుకొని ఆంధ్రా ఆర్ట్స్‌ అకాడమీ, అక్కినేని ఫౌండేషన్‌ సంస్థల ఆధ్వర్యంలో గురువారం తెలుగు వాహిని కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో విద్యావేత్తలకు పురస్కారాలు అందజేశారు. డాక్టర్‌ నెలటూరి అనితా మార్గరెట్‌, డాక్టర్‌ కమ్ముల శేషుకుమార్‌, ఎం.ఆంజనేయులు తదితరులకు శాలువా, జ్ఞాపికలతో నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో చింతకాయల చిట్టిబాబు, డేవిడ్‌రాజు, మాంతి రమణారావు, చింతా వెంకటేశ్వర్లు, శ్యామ్‌ప్రసాద్‌, సయ్యద్‌ అలీ, రామతీర్థ తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని