సీనియర్‌ సివిల్‌ జడ్జీలుగా పలువురికి పోస్టింగ్‌
close
Updated : 26/09/2021 06:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సీనియర్‌ సివిల్‌ జడ్జీలుగా పలువురికి పోస్టింగ్‌

31 మంది జేసీజేలకు పదోన్నతి

ఈనాడు, అమరావతి, గుంటూరు లీగల్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలో వివిధ న్యాయస్థానాల్లో పనిచేస్తున్న 31 మంది జూనియర్‌ సివిల్‌ జడ్జీలకు(జేసీజే) సీనియర్‌ సివిల్‌ జడ్జీలుగా పదోన్నతి లభించింది. వారిని వివిధ ప్రాంతాలకు బదిలీ చేస్తూ హైకోర్టు రిజిస్ట్రార్‌ (విజిలెన్స్‌) సునీత శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ 31 మందితో పాటు మరో ఆరుగురు సీనియర్‌ సివిల్‌ జడ్జీలకు వేరే స్థానాల్లో పోస్టింగ్‌ ఇచ్చారు. 37 మంది న్యాయాధికారులు ప్రస్తుతం నిర్వహిస్తున్న పోస్టును వీడి అక్టోబర్‌ 8లోపు కొత్త స్థానంలో చేరాలని పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని