TS CORONA: కొత్తగా 3,308 కేసులు
close
Updated : 23/05/2021 10:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

TS CORONA: కొత్తగా 3,308 కేసులు

చికిత్స పొందుతూ 21 మంది మృతి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్తగా 3,308 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 5,51,035కి చేరుకుంది. చికిత్స పొందుతూ మరో 21 మంది చనిపోవడంతో మృతుల సంఖ్య 3,106కి పెరిగింది. శనివారం రాష్ట్ర వ్యాప్తంగా 63,120 కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో 48,502, ప్రైవేటులో 14,618 పరీక్షలు జరిగాయి. కొత్తగా నమోదయిన కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధికంగా 513, ఖమ్మంలో 228, రంగారెడ్డిలో 226, మేడ్చల్‌లో 203 కేసులు ఉన్నాయి. మహమ్మారి బారిన పడి 4,723 మంది కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారిసంఖ్య 5,04,970కి చేరింది. మరో 42,959 మంది చికిత్స పొందుతున్నారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని